డబ్బున్న వారికే టీటీడీ అధికారుల ప్రాధాన్యం

డబ్బున్న వారికే టీటీడీ అధికారుల ప్రాధాన్యం

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు డబ్బున్న వారికే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని విలక్షణ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎం. మోహన్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తమకు కావాల్సిన వారినే ధ్వజస్తంభం దర్శనానికి అనుమతిస్తున్నారని, ఒక్కో అధికారి ఒక్కో నిబంధన అమలు చేస్తున్నారన్నారు. అలాగే టీటీడీ అధికారుల చిట్టా అంతా నా వద్ద వుందని, కానీ… దేవుడికే వదిలేస్తున్నానని, వారిని దేవుడే శిక్షిస్తాడని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Leave a Reply